Thursday, January 23, 2025

అద్భుతంగా ‘ఉగ్రం’ గ్లింప్స్..

- Advertisement -
- Advertisement -

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వసున్న రెండో చిత్రం మరింత విభిన్న కథ, కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఫస్ట్ లుక్, టైటిల్ సూచించినట్లుగా అల్లరి నరేష్ ‘ఉగ్రం’లో ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి ప్రారంభమైందని ఒక గ్లింప్స్ వీడియోతో ప్రకటించారు. ముఖానికి నల్లటి మాస్క్ లా రంగు, అల్లరి నరేష్ క్లోజప్‌లో కళ్ళని అటు ఇటు తిప్పి దేనికోసమో వెతకడం, ఒక చోట చూపు నిలపడం, కళ్ళు ఎర్రగా మారడం.. ఇలా చాలా టెర్రిఫిక్‌గా ఉంది గ్లింప్స్ వీడియో. సాహు గారపాటి, హరీష్ పెద్దిలు షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిర్నా కథానాయికగా నటిస్తోంది.

Allari Naresh’s Ugram Glimpse Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News