Monday, February 3, 2025

ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నాం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. స్థానికులు ఎన్నికలు రాబోతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. వైరా మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. ఈ నెల 15 లోపు సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ కు అవకాశం రానుందని తెలియజేశారు. ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News