Monday, December 23, 2024

ఆర్‌ఆర్‌బి పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక రైళ్లలో అనుమతి

- Advertisement -
- Advertisement -

Allowing on special trains for SC and ST candidates writing RRB exams

మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే మంత్రిత్వ శాఖ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి) కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి 2) రెండో దశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. దీనికి అదనంగా ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కోసం ట్రావెల్ అథారిటీ ఇప్పుడు ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఎగ్జామ్ రాసే వారిని ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా, ఆర్‌ఆర్‌బి పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వారికి జారీ చేయబడిన ట్రావెల్ అథారిటీ ప్రకారం (అర్హతకు అనుగుణంగా) ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఎగ్జామ్ ప్రత్యేక రైళ్లలో సీటు/బెర్తు రిజర్వు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News