Saturday, December 21, 2024

అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్స్ జూనియర్లకు స్పేస్ ఇవ్వాలని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కొత్తవాళ్లను తొక్కేయకూడదని, చందు మొండేటికన్న ముందు మరొక వ్యక్తిని అనుకున్నామని, కానీ అతడు గీత ఆర్ట్ నుంచి బయటకు వెళ్లాడని చెప్పారు. అతనికి అవకాశం ఇచ్చింది మనమేనన్నారు. అతను ఎవరో ఇప్పుడే చెప్పనన్నారు. దర్శకుడు పరుశురామ్ టార్గెట్‌గా అల్లు అరవింద్ పరోక్ష వ్యాఖ్యలు చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి.

Also Read: షీ ఇన్ ‘తేలుకుట్టిన దొంగ’ కథ!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News