- Advertisement -
హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లుఅర్జున్ ను డిసిబి, సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం విచారిస్తున్నారు. అల్లుఅర్జున్ ను ఆయన న్యాయవాది సమక్షంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పిఎస్ నుంచి 200 మీటర్ల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు
- Advertisement -