Wednesday, April 16, 2025

పవన్‌ను కలిసిన అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సినీనటుడు అల్లు అర్జున్ కలిశారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ గాయపడిన నేపథ్యంలో ఆయనను అర్జున్ కలిశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు బన్నీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News