Monday, December 23, 2024

బన్నీకి జీక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రత్యేకంగా భావించే జీక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును బన్నీ అందుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో ఈ అవార్డు ను అల్లు అర్జున్ అందుకోగా… ఈ వేడుకకు సంబదించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. “లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022గా నన్ను సత్కరించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీంతో నేను ఓ టార్గెట్ ను అందుకున్నాను” అని బన్నీ పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News