Sunday, January 5, 2025

కోడలును చూసి మురిసిపోయిన అల్లు అర్జున్, స్నేహరెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రామచరణ్ ఉపాసన దంపతులు మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబ సభ్యులకు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చిరంజీవి-సురేఖ ఆపోలో ఆస్పత్రి చేరుకొని తన మనవరాలును ముద్దాడారు. తన కుటుంబంలోకి లిటిల్ మెగా ప్రిన్స్ వచ్చిందని చిరంజీవి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తన మనవరాలు రాకతో కోట్లాది మెగా అభిమానులను ఆనందంలో మునిగిపోయారన్నారు. పాపను చూసేందుకు మెగా కుటుంబం తరలివస్తోంది. అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డితో కలిసి ఆస్పత్రి వచ్చి కోడలను చూసి మురిసిపోయాడు. రాంచరణ్-ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: పవన్‌కు మానసిక వైద్యుడు అవసరం: అంబటి రాంబాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News