- Advertisement -
హైదరాబాద్: యంగ్ హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. “సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నాను. ఇది చాలా స్పెషల్ డే” అంటూ అతను చివరిసారిగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీ నాకు చాలా స్పెషల్ డే. నా వృత్తి జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. విషయం ఏంటనేది రానున్న రోజుల్లో నేనే వెల్లడిస్తా. అంత వరకూ కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను” అని ట్వీట్‌లో శిరీష్ పేర్కొన్నాడు.
Allu Sirish quit from Social Media
- Advertisement -