Friday, December 20, 2024

ముత్తూట్ హోమ్‌ఫిన్ సిఇఒగా అలోక్ అగర్వాల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ముత్తూట్ ఫైనాన్స్‌కు చెందిన గృహ రుణాల సంస్థ ముత్తూట్ హోమ్‌ఫిన్ ఇండియా లిమిటెడ్(ఎంహెచ్‌ఐఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఇఒ)గా అలోక్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ నియామకంతో ముత్తూట్ హోమ్ ఫిన్ తమ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు దిగుమ మధ్యతరగతి కుటుంబాలకు గృహ రుణాలను అందజేయడం ద్వారా వారి జీవితాలను సమృద్ధి చేసి, విశ్వసనీయమైన సంస్థగా ఉండాలని కంపెనీ లక్షంగా నిర్ణయించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News