Sunday, September 8, 2024

ఆల్వాల్ లో బావమరిదిని చంపిన బావ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఆల్వాల్ పరిధిలోని భారతి నగర్‌లో మంగళవారం ఉదయం  దారుణం వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి బావమరిదిని బావ బండరాయితో కొట్టి చంపాడు. యుగంధర్‌ను సుభ్రహ్మణ్యం బండరాయితో కొట్టి హత్య చేశాడు. హత్య చేసిన వెంటనే అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News