Sunday, December 22, 2024

లిప్‌లాక్…. న్యూడ్‌గా నటించడానికి సిద్ధం: అమలాపాల్

- Advertisement -
- Advertisement -

కథ డిమాండ్ చేస్తే బోల్డ్‌గా నటించడానికి అవకాశం వస్తే వదలుకోవడానికి సిద్ధంగా లేనని అమలాపాల్ తెలిపారు. అందాల తార అమలాపాల్ సినిమాలోకి రంగ ప్రవేశం చేసినప్పుడు చీరలో తెలుగింటి ఆడపడుచులా కనిపించింది. కెరీర్ ఫీక్ స్టేజీలోకి వచ్చినప్పుడు హాట్ హాట్ సన్నివేశాల్లో కూడా నటించింది. కోలీవుడ్‌లోని ‘ఆడాయ్’ సినిమాలో న్యూడ్‌గా నటించి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ‘ఆడు జీవితం’ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించింది. కథ డిమాండ్ చేస్తే న్యూడ్‌గా నటించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది.

Also Read: ప్రియురాలిని చంపి… 12 కిలో మీటర్ల దూరంలో పడేశారు….

ఆడుజీవితం సినిమాను అల్జీరియా, జోర్డాన్, ఇండియాలో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఎ ఆర్ రహ్మాన్ సంగీతం అందిస్తుండగా బ్లెసీ దర్శకత్వం వహిస్తున్నాడు.  పృధ్వీరాజ్ సుకుమారన్‌ భార్యగా అమలా పాల్ నటిస్తుంది. ఆడుజీవితం ట్రైలర్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. 15 రోజుల్లో 11 లక్షల మంది వీక్షించగా 3 వేల మంది కామెంట్ చేశారు. ట్రైలర్ వంద శాతం నవల లాగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఓ నవలలో కథను తీసుకొని సినిమా తీశారని నవల చదివినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని ఈ సినిమా కోసం ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నానని సలామ్ సమ్మీ అనే నెటిజన్ కామెంట్ చేశాడు.

Also Read: పెళ్లి మండపంలో వరుడిపై మాజీ ప్రేయసి యాసిడ్ దాడి

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News