Sunday, December 22, 2024

ఇది ఫేస్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ..’అమరన్’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

హీరో శివకార్తికేయన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం అమరన్. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితం ఆధారంగా ఈ మూవీని రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించారు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన సాంగ్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నాని సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళిని కానుకగా ఈ నెల 31న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News