Wednesday, January 22, 2025

తిరుమలకు చేరిన అమరావతి రైతులు

- Advertisement -
- Advertisement -

ఎపి ఎన్డీయే కూ టమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉ ద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో అమరావతి రైతులు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టారు. శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి వీరు పాదయాత్ర ప్రారంభించారు. 30 మం ది రైతులు 17 రోజులుగా 433 కిలోమీటర్ల దూరా న్ని ప్రయాణించి శనివారం తిరుపతికి చేరుకున్నా రు. ఆదివారం అలిపిరి కాలిబాటలో తిరుమలకు చేరుకుని స్వామివారికి మొక్కులు చెల్లించారు. వీరు సోమవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. మూడు రాజధానుల ప్రకటన వ్యతిరేకిస్తూ అమరావతి రైతు లు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను విజయవంతంగా సాగించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News