Friday, November 15, 2024

పిఎంఒకు సీనియర్ అధికారి అమర్‌జీత్‌సిన్హా రాజీనామా

- Advertisement -
- Advertisement -

Amarjeet Sinha resigns as PMO

 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ)లో పని చేసే సీనియర్ అధికారి అమర్‌జీత్‌సిన్హా రాజీనామా చేసినట్టు అధికారికవర్గాలు తెలిపాయి. రిటైర్డ్ ఐఎఎస్ అధికారియైన సిన్హా పిఎంఒలో సామాజిక రంగానికి చెందిన ప్రాజెక్టులపై సలహాదారుగా పని చేశారు. 1983 బ్యాచ్ బీహార్ కేడర్‌కు చెందిన సిన్హా గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా పని చేస్తూ 2019లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత పిఎంఒలో సలహాదారుగా నియామకం పొందారు. ఇటీవల పిఎంఒ నుంచి బయటకొచ్చిన సీనియర్ అధికారుల్లో ఈయన రెండోవారు కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో పిఎంఒకు కేబినెట్ మాజీ కార్యదర్శి పికె సిన్హా రాజీనామా చేశారు. పికె సిన్హా పిఎంఒలో ముఖ్య సలహాదారుగా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News