Monday, December 23, 2024

రెండు మార్గాల్లోనూ అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Amarnath Yatra

శ్రీనగర్: కాశ్మీర్ లోయలో వర్షాలు కురుస్తుండటంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం రెండు మార్గాల్లోనూ అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం పహల్గామ్ , బల్తాల్ మార్గాల నుండి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.  పవిత్ర గుహ మందిరం వైపు యాత్రికులను అనుమతించడంలేదని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News