Monday, December 23, 2024

అమర్త్యసేన్ కు కొవిడ్

- Advertisement -
- Advertisement -

Amartya Sen tested positive for Covid

కోలుకుంటున్నట్లు ప్రకటన

కొల్‌కతా : ఆర్థిక శాస్త్ర నోబెల్ గ్రహీత  అమర్త్యసేన్ కు కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. స్వల్ప స్థాయి కొవిడ్ లక్షణాలు తలెత్తిన సేన్ శాంతినికేతన్ నివాసంలో క్వారంటైన్‌కు వెళ్లారు. ఆయన క్వారంటైన్ దశ ముగిసింది. ఇప్పుడు స్వల్పంగా దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయని ఆరోగ్య శాఖాధికారులు శనివారం తెలిపారు. కొవిడ్ సమస్య నుంచి బయటపడ్డారని అయినా చికిత్స సాగుతోందని వివరించారు. ఆయన మరింత కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News