Tuesday, April 8, 2025

నల్లపోచమ్మ అమ్మవారికి అమావాస్య ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

మనూర్: సంగారెడ్డి జిల్లా మనూర్ మండల పరిధిలోని బోరంచ నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మహ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న నల్ల పోచమ్మ ఆలయంలో అమావాస్యను పుర్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్‌స్వామి, నగేష్‌స్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News