Wednesday, January 22, 2025

ఆర్‌ఎస్ బ్రదర్స్ అద్భుత ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

Amazing offers from RS Brothers

హైదరాబాద్ : దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ఆర్‌ఎస్ బ్రదర్స్ తమ కస్టమర్లకు అద్భుత ఆఫర్లను ప్రకటించింది. ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో కుటుంబ సభ్యుల కోసం, బంధు, మిత్రుల కోసం షాపింగ్ చేసేవారు 2.5 కిలోల బంగారాన్ని, 80 కిలోల వెండిని, 150 సాంసెంగ్ టివిలను, 600 గ్రైండర్లను, 1375 ఎలక్ట్రికల్ కుక్కర్లు, ఇంకా ఎన్నో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. గోల్డెన్ బంపర్ డ్రాల ఫలితాలను దసరా పర్వదినం ఈ నెల 5న, దీపావళి పర్వదినం ఈ నెల 26న ప్రకటించనున్నట్లు ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ డైరెక్టర్ టి. కేశవ్ గుప్తా తెలిపారు. విజేతలకు 25 బంగారు వడ్డాణాలు, 50 వెండి పాత్రలు (1 కెజి) లభిస్తాయి. వీటితో పాటు ఫెస్టివల్ గోల్డెన్ సెలిబ్రేషన్స్ లో భాగంగా అమ్మకాలలో అతితక్కువ 3 శాతం తరుగుతో బంగారు ఆభరణాలు, తరుగు, మజూరి లేని వెండి ఆభరణాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డుల మీద 5 శాతం క్యాష్ బ్యాక్ సౌలభ్యం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News