Monday, November 18, 2024

‘అమెజాన్’కు ఆర్‌ఎస్‌ఎస్ సెగ

- Advertisement -
- Advertisement -

 

amazon
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ను ఆస్‌ఎస్‌ఎస్ మ్యాగజైన్ ‘పాంచజన్య’ తన తాజా సంచికలో ‘రెండో ఈస్ట్ ఇండియా కంపెనీ’గా అభివర్ణించింది. ఆ పత్రిక ఎడిటర్ హితేశ్ శంకర్ అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్ ఉన్న కవర్ పేజీని ట్వీట్ చేశారు.
ఆ కంపెనీ ప్రతినిధులు భారతీయ అధికారులకు ముడుపులు చెల్లించారని కూడా ఆరోపించింది. “ముడుపులు చెల్లించడానికి ఈ కంపెనీ ఎలాంటి తప్పు చేసింది. భారతీయ కంపెనీలకు ఈ కంపెనీ ఎలా ముప్పు కానుంది, ఆర్థిక స్వేచ్ఛ, సంస్కృతికి ఎలా ముప్పు కానుంది?” అంటూ రాసింది. అయితే అమెజాన్ మాత్రం పాంచజన్య ట్వీట్‌కు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తంచేయలేదు. ఇదివరలో పాంచజన్య పత్రిక  ఐటి కంపెనీ ’ఇన్ఫో సిస్‘ను కూడా దేశ వ్యతిరేక సంస్థగా అభివర్ణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News