Wednesday, January 22, 2025

60 నగరాల్లోకి అమెజాన్ ఫ్రెష్ విస్తరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియాకు చెందిన అమెజాన్ ప్రెష్ దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాలకు విస్తరిస్తోంది. బాస్కెట్ గ్రోసరీ సేవలందించే అమెజాన్ ఫ్రెష్ తన యాప్ ద్వారా ఇప్పుడు ఈ నగరాల్లోని కస్టమర్లకు పండ్లు, కూరగాయలు, రోజువా రీ కిరాణా సామాగ్రితో పాటు విస్తృతస్థా యి సేవలను అందిస్తోంది. ప్రతి నెల 1 నుండి 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్, టైమ్ స్లాట్‌లో డెలివరీని పొందే సౌకర్యం ద్వారా ఆఫర్లను అందిస్తోందని అమెజాన్ ఫ్రెష్ హెడ్ శ్రీకాంత్ శ్రీ రామ్ అ న్నారు. రూ. 249లకు పైన విలువ కలిగిన అన్ని ఆర్డర్లపై ఉచిత షిప్పింగ్ ఉంటుంది. పర్సనలైజ్డ్ విడ్జెట్లు, మళ్లీ కొనుగోలు చేసే ఆప్షన్, సేవ్ చేసే ప్రాధాన్యతలు వంటి ఫీచర్లు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News