Sunday, January 19, 2025

23 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

- Advertisement -
- Advertisement -

Amazon Great Indian Festival from 23

న్యూఢిల్లీ : ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌తో రాబోయే పండుగ సీజన్‌లో ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 23 నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇది ప్రైమ్ సభ్యులకు త్వరగా అందుబాటులోకి వస్తుంది. లక్షలాది స్మాల్ మీడియం బిజినెస్ (ఎస్‌ఎంబిలు) నుండి విస్త్రత శ్రేణి ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్‌ను కస్టమర్స్ ఆనందించవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News