Wednesday, January 22, 2025

24 గంటల ముందే ప్రైమ్ సభ్యులకు ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ ఈవెంట్ – ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ ప్రైమ్ మెంబర్ల కోసం 24 గంటల ముందస్తు యాక్సెస్‌తో అక్టోబర్ 8 నుండి ప్రారంభం కానుంది. కిక్ స్టార్టర్ డీల్స్ ద్వారా ఈ నెల 6 వరకు 25,000కి పైగా ఉత్పత్తులకు ముందస్తు యాక్సెస్‌ని కూడా వినియోగదారులు అందుకుంటారు. అమెజాన్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2023ని దేశంలోని లక్షల మంది వినియోగదారుల పండుగ సంతోషాన్ని పంచుకునేందుకు డెలివరీ అసోసియేట్‌లతో పాటు మా బృందాలన్నీ ఉత్సాహంగా ఉన్నాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News