Friday, January 10, 2025

46 పట్టణాల్లో అమెజాన్ డెలివరీ సర్వీస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వాలంటైన్ డే సందర్భంగా 46 పట్టణాల్లో 3000కి పైగా పిన్ కోడ్స్‌లో అమెజాన్ ప్రీమియం తాజా ఫ్లవర్ బొకేలతో ప్రేమికులకు ఆప్షన్స్ అందించింది. ఇంకా అమెజాన్.ఇన్ డెలివరీ ఆప్షన్‌ను 60 శాతం తగ్గింపుతో అందించింది. రూ.3000కి పైగా ఆర్డర్స్ కోసం ఎంపిక చేసిన కార్డ్‌పై నో కాస్ట్ ఇఎంఐ, ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ ఇచ్చింది. అమెజాన్ ఇండియా డైరెక్టర్ కె.ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ, సంస్థ సేవలు 3000 పిన్ కోడ్స్ లో లభిస్తోంది, ఈ ప్రాంతాల్లో కస్టమర్స్ విభిన్నమైన అవసరాలను ఇది తీరుస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News