- Advertisement -
బెంగళూరు : భారతదేశంలో అమ్మకందారులు, రిటైలర్లు, బ్రాండ్లు , తయారీదారుల కోసం మల్టీ చానల్ ఫుల్ ఫిల్మెంట్(ఎంసిఎఫ్)ను అమెజాన్ ప్రారంభించింది. కస్టమర్‌లకు సకాలంలో ఉత్పత్తులను అందజేసేలా చేయడం ద్వారా అమెజాన్ ఫుల్ ఫిల్మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తోంది. ఇది అధిక కస్టమర్ సంతృప్తికి దారి తీస్తుంది. డి2సి బ్రాండ్‌లు, రిటైలర్లు, తయారీదారులతో సహా విక్రేతలు అమెజాన్‌లో, వారి స్వంత వెబ్‌సైట్‌లో విక్రయించినప్పటికీ ఆర్డర్‌లన్నింటినీ ఫుల్ ఫిల్ చేయటానికి ఒకే ఇన్వెంటరీ మూలంగా అమెజాన్ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలను ఉపయోగించవచ్చు.
- Advertisement -