Thursday, January 23, 2025

అమెజాన్ ‘స్మార్ట్ హోమ్ డేస్’

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అమెజాన్ ‘స్మార్ట్ హోమ్ డేస్’ని ప్రకటించింది, ఇక్కడ కస్టమర్‌లు అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్‌లను, అలెక్సా- అనుకూల స్మార్ట్ హోమ్ ఉత్పత్తులను అద్భుతమైన తగ్గింపులతో పొందవచ్చు. స్మార్ట్ హోమ్ కాంబోలపై 60% వరకు తగ్గింపు ఇస్తోంది. స్మార్ట్ హోమ్ డేస్ ఈ నెల 7 ప్రారంభం కాగా, ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 వరకు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News