Sunday, January 19, 2025

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది. త్వరలోనే థియేటర్స్ ద్వారా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News