Sunday, January 19, 2025

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

సుహాస్ కథానాయకుడిగా తెరకెక్కిన మరో చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’. బన్నీవాస్, వెంకటేష్ మహా  సమర్పణలో ప్రడ్యూసర్ ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సుహాస్ సరసన శివాని నగరం కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News