Wednesday, January 22, 2025

పికె అంటే పిచ్చికుక్క: అంబటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మంత్రి రోజా డైమండ్ రాణి అయితే… జనసేతన అధినేత పవన్ కల్యాణ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జోకర్‌వని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తాను సంబరాల రాంబాబునైతే , నువ్వు కల్యాణాల పవన్‌వని ఆగ్రహం వ్యక్తం చేశారు. పికె అంటే పిచ్చి కుక్క అని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News