Monday, December 23, 2024

ప్రపంచ మేధావి అంబేద్కర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వాజేడు:  దాదాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను గురువారం మండల కేంద్రంలో పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దారు సర్వర్ పాషా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, పీడిత వర్గాల క్రాంతి రేఖ అంబేద్కర్ అని, కుల నిర్మూలన, ఓటు హక్కు, సమాన హక్కు కల్పించిన మహానేత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News