Monday, December 23, 2024

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

- Advertisement -
- Advertisement -

Ambedkar Open University exams postponed

హైదరాబాద్: డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జూలై 14, 15వ తేదీలలో జరగాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సర పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకట రమణ ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాలు: www.braouonline.in. లేదా -040-23680241 ఫోన్ నంబర్ లో పొందొచ్చన్నారు. వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ ను చూడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News