Monday, December 23, 2024

హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహానికి రూ.150 కోట్లు… ఎపిలో రూ.400 కోట్లా?

- Advertisement -
- Advertisement -

అమరావతి: డా బిఆర్ అంబేడ్కర్ పేరిటి వైఎస్‌ఆర్ సిపి ప్రభుత్వం రూ.కోట్లు దోచేస్తుందని మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టును టిడిపి దళిత నేతలు పరిశీలించారు. హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అంబేడ్కర్ విగ్రహం పెట్టారని, ఎపిలో విగ్రహానికి రూ.400 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం రూ.137 కోట్లతో స్మృతివనం తలపెట్టిందని, టిడిపి హయాంలో 26 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. వైసిపి ప్రభుత్వ కనుసన్నల్లోనే అంబేడ్కర్ విగ్రహం పేరిటి దోపిడీ జరుగుతోందని ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News