Tuesday, March 4, 2025

అంబర్ పేట ఫ్లైఓవర్ కింద అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

భాగ్యనగరంలోని అంబర్ పేట ఫ్లైఓవర్ కింద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రి ఉంచిన స్థలంలో మంటలు అంటుకున్నాయి. మంటలు ఎక్కువగా రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ పొగకు వాహనదారులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News