Sunday, April 6, 2025

బిఆర్ఎస్ లో చేరిన అంబర్ పేట శంకరన్న

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధ్వర్యంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో అంబర్ పేట శంకరన్న చేరారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు శంకరన్నకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీలో చేరికలు భారీగా జరుగుతున్నాయి. ఈరోజు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంతో పాటు అంబర్ పేట్, ఉప్పల్ నియోజకవర్గాల నుంచి భారీగా చేరికలు ఉన్నాయి. మళ్లీ మూడోసారి అధికారంలోకి వచ్చేది కెసిఆర్ సర్కారే అని,  విశ్వాసంతో తెలంగాణ అభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరుతున్న అందరికీ బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: అశ్లీల దుస్తులు ధరించిన బార్ సింగర్లపై కేసు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News