Monday, December 23, 2024

ఢీకొన్న లారీ, అంబులెన్స్.. రోగి మృతి

- Advertisement -
- Advertisement -

Ambulance collided with a lorry: Patient died

బూర్గంపాడు: ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో మంగళవారం లారీ, అంబులెన్స్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ఉన్న రోగి ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్ చర్ల నుంచి కొత్తగూడెం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News