Wednesday, January 22, 2025

లోక్ సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఇసి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల కోసం ఈ నెల 20 నుంచి జనవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా, జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024 జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News