Sunday, January 19, 2025

టిక్ టాక్‌ను నిషేధించిన అమెరికా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ప్రముఖ చైనా వీడియో యాప్ టిక్ టాక్‌ను అమెరికా హౌస్ నిషేధించింది. ఈ యాప్‌పై ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల హౌస్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(సిఎఒ) క్యాథరిన్ స్పిండోర్ యాప్‌ను తొలగించాలని ఆదేశించారు. ఈ యాప్‌తో వినియోగదారులకు అత్యధిక ముప్పు ఉందంటూ ఆగస్టు నెలలోనే ఆయన హెచ్చరించారు. మొబైళ్ల నుంచి టిక్ టాక్ యాప్‌ను తొలగించాలని క్యాథరిన్ ఆర్డర్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News