- Advertisement -
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను దండగులు హ్యాక్ చేశారు. ఖాతా పేరు మార్చిన హ్యాకర్లు ప్రముఖవ్యాపారి ఎలన్ మస్క్ పేరును చేర్చారు. ప్రొఫైల్ ఫొటోను కూడా మార్చి ఎలన్ మస్క్ చిత్రాన్ని ఉంచారు. ఖాతా హ్యాకింగ్ పై ఎంఐఎం ట్విట్టర్ కు ఫిర్యాదు చేసింది. దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సందు దొరికితే చాలు ఉన్నదంత ఊడ్చేస్తున్నారు.
AMIM Official Twitter Account Hacked
- Advertisement -