Monday, January 20, 2025

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో అమిత్‌ షా సమీక్ష

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, నిత్యానందరాయ్‌, జుయెల్‌ ఓరం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి అనిత తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాద అంతమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష జరుగుతోంది. 2026 నాటికి మావోయిస్టుల సమస్య రూపుమాపడమే టార్గెట్ గా ఈ సమీక్ష సమావేశంలో చర్చలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News