- Advertisement -
విశాఖపట్నం: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగం అనువాదంలో జివిఎల్‌పై విమర్శలు వస్తున్నాయి. అమిత్ షా ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేసేందుకు బిజెపి నేత మాధవ్ ముందుకు వచ్చారు. అవసరం లేదని తానే చెప్తానని జివిఎల్ నరసింహా రావు ముందుకు వచ్చారు. జగన్ ప్రభుత్వంపై తీవ్రత తక్కువ ఉండేలా జివిఎల్ అనువాదం చేశారు. తెలుగులో అనువాదం సమయంలో తీవ్రతను జివిఎల్ తగ్గించడంతో బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఏం చెప్పాను మీరేం చెబుతున్నారని జివిఎల్‌ను అమిత్ షా ప్రశ్నించారు. తన పక్కకు రండి అంటూ జివిఎల్‌ను అమిత్ షా పిలిచారు.
Also Read: రోహిత్‌శర్మపై ఆగ్రహజ్వాలలు..
- Advertisement -