Sunday, December 29, 2024

11న తెలంగాణకు అమిత్ షా రాక..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ప్రవాస్ యోజనలో భాగంగా ఈనెల 11న అదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఆయన పర్యటించనున్నారు.

అలాగే ఈనెలాఖరున బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా తెలంగాణలో పర్యటిస్తారని రాష్ట్ర బిజెపి వర్గాలు వెల్లడించాయి. కాగా ఈనెల 13న జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన మరోసారి వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News