Monday, December 23, 2024

తెలంగాణకు అమిత్ షా.. 3 ప్రాంతాల్లో కీలక సమావేశాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే బిజెపి అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణపై 3 ప్రాంతాల్లో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ లో అమిత్ షా పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికలపై పార్టీ నేతలకు షా దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచేందుకు బిజెపి వ్యూహాలు రచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News