Tuesday, December 17, 2024

రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలకు అమిత్ షా వార్నింగ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ బిజెపి ముఖ్య నాతలకు కేంద్ర మంత్రి మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. వర్గ విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు. వర్గ విభేదాల వల్లే నష్టపోయామని అమిత్ షా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయి. అనుకున్న సీట్లు సాధించలుదు.. 30 సీట్లు వస్తాయని ఆశించామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపి సీట్లు గెలిపించేందుకు కృషి చేయాని సూచించారు. సిట్టింగ్  ఎంపిలకే మరోసారి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామన్నారు. ఈ సారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News