Sunday, January 19, 2025

ప్రభాస్ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ హీరోగా నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘కల్కి 2898 ఎడి’ చిత్రంలో కమల్‌హాసన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకునే కథానాయిక కాగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో కమల్ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. వచ్చేవారంలో రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలను ఆయనపై తెరకెక్కించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసిందట. ఈ షెడ్యూల్‌లో కమల్, అమితాబ్, ప్రభాస్ తదితరులు పాల్గొనున్నారని తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News