Friday, December 20, 2024

కల్కి సర్ ప్రైజ్ సూపర్.. అశ్వథ్థామగా అమితాబ్ బచ్చన్

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ కల్కి 2898ఎడి చిత్రంలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆదివారం బిగ్‌బి రోల్‌కి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో బిగ్‌బి అశ్వథ్థామగా కనిపించనున్నారు. ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News