Thursday, January 23, 2025

అమ్మఒడి మూడో విడత నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -

Amma vodi funds release date 2022

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమ్మఒడి నిధులు విడుదలయ్యాయి. శ్రీకాకుళ జిల్లాలో ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి మూడో విడత నిధులను విడుదల చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అమ్మఒడితో 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6596 కోట్లు జమ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News