Friday, December 20, 2024

అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం..

- Advertisement -
- Advertisement -

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో భూకంప సంభవించింది. తవాంగ్‌లో శనివారం ఉదయం 6.56 నిమిషాలకు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్కర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు వెల్లడించారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News