Wednesday, January 22, 2025

అంబేద్కర్ జీవిత చరిత్ర పై వ్యాసరచన…..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బోథ్: అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్ర పై మండల పరిధిలోని వ్యాసరచన పోటీ పరీక్ష స్థానిక మోడల్ స్కూల్ లో నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. వ్యాసరచనలో గెలుపొందిన వారికి నాలుగు బహుమతులు ఏప్రిల్ 14న ప్రదానం చేయబడును. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమేష్ రావు, వారి సిబ్బంది, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కంది ప్రవీణ్, లింగంపల్లి సంతోష్, మర్రి భూమన్న, కొత్తూరు రాజశేఖర్, పసుల చంటి బుర్తులు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News