Monday, December 23, 2024

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

భూదాన్‌పోచంపల్లి: మండలంలోని జూలూరు గ్రామ శివార్లలలో మూసి నది వద్ద మంగళవారం 40 నుండి 50 సంవత్సరాల గల గుర్తు తెలియనికుల్లిపోయిన మృతదేహం లభ్యమైంది. పోలిసుల వివరాల ప్రకారం … గత 4 రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసి నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగ మూసి నది వరద లో కొట్టుక వచ్చిన మృతదేహం ను స్థానికులు గుర్తించి పోలిసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలిలో పంచనామ నిర్వహించి మృతదేహం గుర్తింపు కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రి మార్చరికి తరలించినట్లు ఎస్సై విక్రం రెడ్డి తెలిపారు. అలాగే గుర్తు తెలియని మృతదేహం షర్ట్ జేబులో కర్నాటకకు చెందిన మున్నంగి శివారెడ్డి, ప్లాట్ నెం. సి1 వినాయక మెడోస్, 5త్ క్రాస్ శ్రీప్రైడ్ అపార్ట్‌మెంట్, చిక్క బన్సవాడి, కల్యాననగర్, బెంగలురు చిరునామ గల ఆదార్ కార్డు నెం. 472749521639 లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News