Saturday, April 26, 2025

నల్గొండ పట్టణ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నల్గొండ పట్టణ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పానగల్లు విద్యా భారతి పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు. మృతున్ని హత్య చేసి కాలువలో పడేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News